బిస్కెట్లలో గ్లూటెన్ ఉండటం వల్ల అలెర్జీ ఉన్నవారికి మంచిది కాదు. ఓట్స్ లేదా మల్టీ గ్రెయిన్ బిస్కెట్లు అయినా కూడా ఎక్కువ తినకూడదు.
బిస్కెట్లలో ఉండే హైడ్రోజనేటెడ్ కొవ్వు మొటిమలు, చర్మం ముడతలు పడటం వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది.
బిస్కెట్లలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల, తరచుగా తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
రోజూ స్వీట్ బిస్కెట్లు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
బిస్కెట్లలో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్, డయాబెటిస్ ఉన్నవారు తినడం మానేయాలి.
బిస్కెట్లలో శుద్ధి చేసిన పిండి, తక్కువ ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.
మీ లివర్ బాగుండాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే
చియా సీడ్స్ ఎక్కువ తింటే ఏమౌతుంది?
ఎండాకాలం పాలు విరిగిపోవద్దంటే ఏం చేయాలి?
రోజూ నిమ్మాకాయ నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలున్నాయా?