Telugu

బెండకాయ ఎవరు తినకూడదు..?

Telugu

పోషకాల బెండకాయ

ఎన్నో విటమిన్లు, పోషకాలు ఉన్న బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ,  కొందరు మాత్రం వాటిని తినకూడదట. మరి, బెండకాయను ఎవరు తినకూడదో తెలుసుకుందాం...

Image credits: Getty
Telugu

కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు...

బెండకాయలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారిని మరింత అనారోగ్యానికి గురి చేస్తాయి. 

Image credits: social media
Telugu

మధుమేహం ఉన్నవారు:

బెండకాయ రక్తంలో చక్కెరను నియంత్రించగలదు, కానీ దీన్ని మందుల సమానంగా లేదా ఎక్కువగా తీసుకోవడం అనవసరంగా రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోవడానికి కారణం కావచ్చు.

Image credits: Getty
Telugu

ఆలర్జీ ఉన్నవారు:

బెండకాయతో అలర్జీ ఉన్నవారు దీన్ని తీసుకోవడం మానుకోవాలి. ఇది దద్దుర్లు, చర్మం మంట, లేదా శ్వాస సమస్యలను కలిగించవచ్చు.

Image credits: Getty
Telugu

అజీర్తి సమస్యలు ఉన్నవారు:

కొందరికి బెండకాయ తిన్న తర్వాత గ్యాస్ లేదా మలబద్ధకం సమస్యలు రావచ్చు, అందువల్ల  తినడం మానేయడం మంచిది.

Image credits: Getty
Telugu

గమనిక

ఏ ఆహారాన్ని తీసుకోవాలన్నా, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.
 

Image credits: Getty

చలికాలంలో ఇడ్లీ,దోశ పిండి పొంగాలంటే ఏం చేయాలి?

స్ట్రాబెర్రీ రోజూ తింటే ఏమౌతుంది?

అరటి పండును ఎప్పుడు తింటే మంచిది

చలికాలంలో ఆలు, ఉల్లి ఎలా నిల్వ చేయాలి?