స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగడదంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే స్ట్రాబెర్రీ కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించడానికి , గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే స్ట్రాబెర్రీని డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.
ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఇవి కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీ అనవసరమైన కొవ్వును తగ్గించడానికి , అధిక బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే స్ట్రాబెర్రీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
అరటి పండును ఎప్పుడు తింటే మంచిది
చలికాలంలో ఆలు, ఉల్లి ఎలా నిల్వ చేయాలి?
చింతపండుతో కొలిస్ట్రాల్ కి చెక్?
వాల్ నట్స్ ను ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా