బొప్పాయి పండులాగానే గింజలు కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే ఫైబర్, పపైన్ లు మలబద్దకాన్ని తగ్గించేస్తాయి.
బొప్పాయి గింజలు ప్రోటీన్ కి మంచి సోర్స్. శరీరానికి ప్రోటీన్ అందించడానికి బొప్పాయి గింజలు తినవచ్చు.
బొప్పాయి గింజల్లో ఉండే ఒలిక్ ఆమ్లం, మోనో-అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బొప్పాయి గింజల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఫైబర్ ఎక్కువగా ఉండే బొప్పాయి గింజలు బరువును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బొప్పాయి గింజలు తినడం చర్మ ఆరోగ్యానికి మంచిది.
ఆహారంలో మార్పులు చేసే ముందు, ఆరోగ్య నిపుణుడు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోండి.
పరిగడుపున వెల్లుల్లి నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా
పాలు తాగిన తర్వాత ఇవి మాత్రం తినకూడదు
పాలలో వీటిని కలుపుకుని తాగండి.. చాలా మంచిది
సబ్జా, చియా సీడ్స్ రెండింటిలో ఏది మంచిది?