చియా గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కి మంచి వనరు ఫ్లాక్స్ గింజలు. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉన్న గింజలు వాల్ నట్స్. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవడం మెదడు, గుండె ఆరోగ్యానికి మంచిది.
గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న కిడ్నీ బీన్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న పాలకూర వంటి ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆరోగ్య నిపుణుల లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఫుడ్ కచ్చితంగా తినాలి!
Instant Dosa: దోశ పిండిని ఇలా చేస్తే.. 6 నెలలు నిల్వ ఉంటుంది!
ఎండాకాలంలో కోడి గుడ్డు తినకూడదా?
జిమ్‌కు వెళ్తున్నారా? మీరు తినాల్సిన సూపర్ ఫుడ్స్...