Telugu

జిమ్‌కు వెళ్తున్నారా? తినాల్సిన సూపర్ ఫుడ్స్...

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం. 

Telugu

గుడ్లు

జిమ్‌కి వెళ్లేవారు గుడ్లు తినాలి. ఒక ఉడికించిన గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 

Image credits: Getty
Telugu

చికెన్

చికెన్ బ్రెస్ట్‌లో ప్రోటీన్ ఎక్కువ, కొవ్వు తక్కువ. 100 గ్రా. చికెన్ బ్రెస్ట్‌లో 31 గ్రా. ప్రోటీన్ ఉంటుంది. 

Image credits: Getty
Telugu

గ్రీక్ యోగర్ట్

ఒక కప్పు గ్రీక్ యోగర్ట్‌లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 

Image credits: Getty
Telugu

పన్నీర్

ప్రోటీన్ ఎక్కువగా ఉండే పన్నీర్ తినడం వల్ల వ్యాయామం చేయడానికి శక్తి, ఆకలి తగ్గి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

Image credits: Gemini
Telugu

పప్పు ధాన్యాలు

విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్ ఉన్న పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది.
 

Image credits: Getty
Telugu

సోయాబీన్స్

100 గ్రా. సోయాబీన్స్‌లో 36 గ్రా. ప్రోటీన్ ఉంటుంది. ఇవి తింటే ఆకలి తగ్గుతుంది, వ్యాయామానికి శక్తి వస్తుంది. 

Image credits: Getty
Telugu

బాదం

ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్న బాదంను డైట్‌లో చేర్చుకోవడం మంచిది. 

Image credits: Getty

ఈ లక్షణాలతో బాధపడుతున్నారా? మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే..

Oats Benefits: రోజూ ఓట్స్ తింటే ఏమవుతుందో తెలుసా?

బియ్యం ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదా?

ఇంగువ ఎక్కువ తింటే మంచిది కాదా?