బరువు తగ్గడానికి బెండకాయ చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
బెండకాయలో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇది అధిక ఆకలిని అరికట్టి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బెండకాయలో ఫైబర్ ఎక్కువ. ఇది జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది.
బెండకాయలోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బెండకాయలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం రాకుండా చేస్తుంది.
బెండకాయ నీళ్లు శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడతాయి.
Weight Loss: బరువు తగ్గాలనుకుంటే ఈ పండ్లు తినకపోవడమే మంచిది!
పేరు ఏదైనా.. ఈ కూర తింటే తిరుగే ఉండదు.
రోజూ ఒక అరటి పండు తింటే.. ఏమవుతుందో తెలుసా?
Pani Puri: ఏ రాష్ట్రంలో పానీపూరి ఎక్కువగా తింటారో తెలుసా?