Food
పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ పానీపూరి ఇష్టంగా తింటారు.
తీపి, పులుపు, కారం కలిసిన రుచి పానీపూరి సొంతం.
చాలామంది పానీపూరిని ఇష్టంగా తింటారు. కానీ ఏ రాష్ట్రంలో ఎక్కువగా పానీపూరీ తింటారో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని నివేదికల ప్రకారం, మహారాష్ట్రలో పానీపూరి ఎక్కువగా తింటారట. ముంబై, పూణే నగరాల్లో వీటి అమ్మకాలు ఎక్కువ.
ముంబైలోని బీచ్, మార్కెట్, జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పానీపూరి అమ్మేవారు ఎక్కువగా కనిపిస్తారు.