Telugu

రోజూ ఒక అరటి పండు తింటే.. ఏమవుతుందో తెలుసా?

Telugu

బరువు తగ్గాలనుకునే వారికి

బరువు తగ్గాలనుకునే వారికి అరటి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని ఫైబర్‌ త్వరగా కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. 

Image credits: pinterest
Telugu

బలమైన ఎముకల కోసం

అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. కాల్షియం నష్టాన్ని తగ్గించి ఎములకను ఆరోగ్యాంగా ఉంచుతుంది. 

Image credits: Getty
Telugu

మెరుగైన జీర్ణక్రియకు

అరటి పండులో ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

Image credits: Facebook
Telugu

రక్తపోటును తగ్గించడంలో

హైబీపీతో బాధపడేవారికి కూడా అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. 

Image credits: pinterest
Telugu

ఒత్తిడి దూరం చేస్తుంది

మానసిక ఆరోగ్యానికి కూడా అరటి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సంతోషం కలిగించే హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. 

Image credits: Getty
Telugu

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

అరటి పండులో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 

Image credits: Getty
Telugu

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: Getty

Pani Puri: ఏ రాష్ట్రంలో పానీపూరి ఎక్కువగా తింటారో తెలుసా?

నానపెట్టిన బాదం పప్పుతో ఇన్ని ప్రయోజనాలా?

Kitchen tips: కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చేయండి!

Virat kohli: విరాట్ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ని ఎప్పుడైనా ట్రై చేశారా?