Food
రక్త పోటును(బీపీ) ని కంట్రోల్ లో ఉంచుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఆహారంలో సోడియం లేదా ఉప్పును తగ్గించండి. ఇది రక్తపోటును తగ్గించడానికి , గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
అరటిపండ్లు, బచ్చలికూర, నారింజ , చిలగడదుంపలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.
మీ ఆహారంలో పండ్లు , కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు ఉండేలా చూసుకోండి.
మనిషి జీవనశైలికి క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం.
యోగా ఒత్తిడిని నియంత్రించగలదు . రక్తపోటును తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించండి. అధిక బరువును తగ్గించుకోవడానికి మార్గాలను అనుసరించండి.
ధూమపానం , అధిక మద్యపానం మానుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
మఖానా ఎవరు తినకూడదో తెలుసా..?
మీ అందాన్ని రెట్టింపు చేసే ఫుడ్స్ ఇవి..!
ఆకుపచ్చని లేదా నల్లని యాలకులు..వీటిలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మంచివి
రోజూ చియా సీడ్స్ వాటర్ తాగితే అంత ప్రమాదమా..?