Food

షుగర్ ఉన్నవారు వీటిని భయపడకుండా తినొచ్చు

Image credits: Getty

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.కాబట్టి మధుమేహులు బ్రౌన్ రైస్ ను  ఎంచక్కా తినొచ్చు.

Image credits: Getty

పప్పు ధాన్యాలు

పప్పుల్లో  ఫైబర్ కంటెంట్, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పప్పు ధాన్యాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. 

Image credits: Getty

పాలకూర

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే పాలకూరను తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. 
 

Image credits: Getty

చిలగడదుంపలు

చిలగడదుంపల్లో కేలరీలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. వీటిని నిరభ్యంతరంగా మధుమేహులు తినొచ్చు. 

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు వీటిని ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.

Image credits: Getty

కాకరకాయ

ఫైబర్ పుష్కలంగా ఉండే కాకరకాయను తింటే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

Image credits: Getty

గమనిక:

ఆరోగ్య నిపుణుల లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి. 

Image credits: Getty

ఎన్నిరోజులైనా కొత్తిమీర తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఈ ఒక్కటి తింటే పురుషుల్లో ఆ సమస్య ఉండదు

వేడి నీటిలో తేనె కలిపి తాగుతున్నారా? ఏమౌతుందో తెలుసా?

మెక్‌డొనాల్డ్స్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్.. ఈజీగా ఇంట్లోనే తయారు చేయొచ్చు