Telugu

ఈ జ్యూస్ లు తాగితే డయాబెటీస్ భయం ఉండదు

Telugu

ఉసిరి జ్యూస్

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉసిరి జ్యూస్ సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పాలకూర

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే పాలకూర జ్యూస్ డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

కలబంద జ్యూస్

కలబంద జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

Image credits: social media
Telugu

కాకరకాయ జ్యూస్

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కాకరకాయ జ్యూస్ మంచిది.

Image credits: Getty
Telugu

అల్లం, నిమ్మరసం

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అల్లం బాగా సహాయపడుతుంది. అల్లం, నిమ్మరసం కలిపిన పానీయం చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

Image credits: Pinterest
Telugu

క్యాబేజీ జ్యూస్

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న జ్యూస్‌లలో క్యాబేజీ జ్యూస్ ఒకటి. ఇది డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తుంది.

Image credits: our own

జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా?

ఉప్మా టేస్టీగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

నోరా ఫతేహిలాంటి ఫిగర్ కావాలా? అయితే ఇవి తినండి!

గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?