Telugu

జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా?

Telugu

జామకాయ

జామకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో కేలరీలు తక్కువగా, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పీచు, ఖనిజాలు

ఒక చిన్న సైజు జామకాయలో 30-60 కేలరీలు ఉంటాయి. ఖనిజాలు, పీచు పదార్థాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని హెల్తీగా ఉంచడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

మలబద్ధకం తగ్గుతుంది

జామకాయ మీ కడుపును శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది.దీన్ని రెగ్యులర్ గా తింటే మలబద్దకం అనే సమస్యే ఉండదు. మలవిసర్జన సాఫీగా అవుతుంది. 

Image credits: Getty
Telugu

పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి

జామకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె లు కూడా మెండుగా ఉంటాయి. పీరియడ్స్ టైంలో జామకాయల్ని తింటే కడుపు నొప్పి తగ్గుతుంది. 

Image credits: Getty
Telugu

రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది

జామకాయలు డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచివి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

Image credits: Getty
Telugu

జామకాయ

మీరు జామకాయల్ని సలాడ్ లో, స్మూతీగా, జ్యూస్ గా  తినొచ్చు. వీటిని ఎలా తిన్నా టేస్టీగా ఉంటాయి. 

Image credits: Getty

ఉప్మా టేస్టీగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

నోరా ఫతేహిలాంటి ఫిగర్ కావాలా? అయితే ఇవి తినండి!

గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?

మునగాకు రోజూ తింటే ఏమౌతుంది?