Telugu

జాన్వీ కపూర్ కి నచ్చిన రెసిపీ మీరూ ట్రై చేయండి!

Telugu

పెరుగు తడ్కా

జాన్వీ కపూర్ కి నచ్చిన రెసిపీ పెరుగు తడ్కా. ఈ రెసిపీని మీరు సింపుల్ గా ఇంట్లో ప్రిపేర్ చేయచ్చు. అన్నం, రోటీలోకి బాగుంటుంది.

Telugu

కావలసిన పదార్థాలు

పెరుగు, నూనె, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినుములు, మిర్చి, అల్లం, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, పెద్ద ఉల్లిపాయ, కొంచెం కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కొంచెం వాటర్

Telugu

పెరుగును బాగా..

2 కప్పుల పెరుగుని బాగా చిలికి పక్కన పెట్టుకోవాలి.

Telugu

తాలింపు పెట్టండి

ఒక పాన్ లో 2 పెద్ద చెంచాల నూనె వేడి చేసి, 1 చిన్న చెంచా జీలకర్ర, ఆవాలు, సెనగపప్పు, మినుములు, చిటికెడు ఇంగువ వేయండి. వేగనివ్వండి.

Telugu

మిర్చి, ఉల్లిపాయ

2-3 పచ్చిమిర్చి, పెద్ద చెంచా తురిమిన అల్లం వేసి నిమిషం వేయించండి. తర్వాత ఉల్లిపాయ వేసి వేయించండి.

Telugu

పొడులు కలపండి

ఎండుమిర్చి, కారం, పసుపు వేసి కలపండి.

Telugu

పెరుగు కలపండి

స్టవ్ ఆపి, చిలికిన పెరుగు వేయండి. నీళ్ళు కలిపి కావలసినంత చిక్కగా చేసుకోండి. ఉప్పు, కొత్తిమీర వేసి, రోటీ లేదా అన్నంలోకి వేడి వేడిగా వడ్డించండి.

గుండెకు నేస్తం.. స్ట్రాబెర్రీ.. రోజూ తినాల్సిందే!

ఖాళీ కడుపుతో అరటి పండ్లు తింటే ఏమౌతుంది

Brain Health: ఇవి తింటే మీ పిల్లల జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది

శెనగలతో బెల్లం కలిపి తింటే ఏమౌతుంది?