Brain Health: ఇవి తింటే మీ పిల్లల జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది

Food

Brain Health: ఇవి తింటే మీ పిల్లల జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది

Image credits: Getty
<p>బాదంలో విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. </p>

బాదం

బాదంలో విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. 

Image credits: Getty
<p>వాల్‌నట్స్ లో కూడా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. వాల్‌నట్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.</p>

వాల్‌నట్స్

వాల్‌నట్స్ లో కూడా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. వాల్‌నట్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

Image credits: Getty
<p>యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్లూబెర్రీ తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. </p>

బ్లూబెర్రీ

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్లూబెర్రీ తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

Image credits: Getty

నెయ్యి

నెయ్యిలో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల నెయ్యి తినే వారి మెమొరీ పవర్ ఎక్కువగా ఉంటుంది. 

Image credits: Getty

పసుపు

పసుపులోని కర్కుమిన్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

Image credits: Getty

గుడ్డు

కోలిన్ ఉన్న గుడ్డు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న డార్క్ చాక్లెట్‌ను తరచూ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

శెనగలతో బెల్లం కలిపి తింటే ఏమౌతుంది?

గుడ్డు తింటే హార్ట్ ఎటాక్ వస్తుందా.?

కంటి చూపు తగ్గకూడదంటే ఏం చేయాలి..?

ఇలా చేస్తే కీళ్ల నొప్పులు పోతాయి !