Food
పోషకాహార నిపుణుల ప్రకారం , బొప్పాయి డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది.
బొప్పాయి, దాని జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి, ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరం.
బొప్పాయి గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థ స్థాయిలో ఉంటుంది. ఎక్కువగా తింటే చక్కెర స్థాయిలను అదుపు చేయడం కష్టం.
బొప్పాయి జ్ల్యూస్ లో ఫైబర్ ఉండదు, దీనివల్ల చక్కెర నేరుగా రక్తంలోకి వెళ్లి, రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టమవుతుంది.
బొప్పాయిలో సహజ చక్కెర (ఫ్రక్టోజ్) ఎక్కువగా ఉంటుంది, ఇది గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయి, దాని జ్యూస్ తాగకపోవడమే మంచిది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆపిల్, జామ తినండి.
అందంగా కనిపించాలా? విటమిన్ E ఉండే ఈ ఫుడ్ తినాల్సిందే
చికెన్లో ఈ పార్ట్ తింటున్నారా.? ప్రమాదంలో పడుతున్నట్లే
అన్నం ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా
షుగర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా?