పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, కొన్ని రకాల పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకూడదు. మరి, వేటిని తినకూడదో చూద్దాం..
బొప్పాయిని పరగడుపున తినడం ప్రయోజనకరం. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది పేగుల ఆరోగ్యానికి మంచిది. కానీ పరగడుపున తినడం చాలా మందికి సమస్య కావచ్చు.
బొప్పాయిలో ఉండే పపైన్ కడుపులోని పొరను చికాకు పెట్టగలదు. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. తల కూడా తిరగొచ్చు.
ఒకవేళ బొప్పాయి తిన్న తర్వాత మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైతే, పరగడుపున బొప్పాయి తినడం మానేయాలి.
పైనాపిల్అరటిపండుసిట్రస్ పండ్లు వీటిని కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు.
వంట చేసేటప్పుడు ఈ 7 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!
పెరుగు ఎవరు తినకూడదో తెలుసా?
కంటి ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు ఇవి
గుండెల్లో బ్లాక్స్ అడ్డుకునే సూపర్ ఫుడ్స్