పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
పైనాపిల్ కూడా చక్కెర స్థాయిలను ఫాస్ట్ గా పెంచుతుంది. దీని జీఐ 59 - 66.
అరటిపండు గ్లైసెమిక్ ఇండెక్స్ 52. దీన్ని ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది.
మామిడిపండులో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఫాస్ట్ గా పెరుగుతాయి.
ఎండుద్రాక్ష జీఐ 64. వీటిని ఎక్కువగా తినడం డయాబెటిస్ ఉన్నవారికి అస్సలు మంచిది కాదు.
డయాబెటిస్ పేషెంట్లు ఖర్జూరాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిదికాదు.
అంజీర్ తినడం వల్ల కూడా బ్లడ్ షుగర్ వేగంగా పెరుగుతుంది. కాబట్టి తినకపోవడమే మంచిది.
ఖాళీ కడుపున ఈ పండ్లు మాత్రం తినకూడదు
వంట చేసేటప్పుడు ఈ 7 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!
పెరుగు ఎవరు తినకూడదో తెలుసా?
కంటి ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు ఇవి