Food

పుచ్చకాయ

పుచ్చకాయలో 90% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ పండును తింటే శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గదు. 
 

Image credits: Getty

కీరదోసకాయలు

కీరదోసకాయలో కూడా వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. వీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
 

Image credits: Getty

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీల్లో 91% వరకు నీరు ఉంటుంది. అలాగే వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.

Image credits: Getty

టమాటాలు

టమాటాలను పచ్చిగా తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో నీరు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty

నిమ్మకాయ నీరు

ఎండాకాలంలో నిమ్మకాయ నీటిని ఖచ్చితంగా తాగాలి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
 

Image credits: Getty

పెరుగు

పెరుగు ప్రోబయోటిక్ ఫుడ్. పెరుగును తినడం వల్ల బాడీ హీట్ తగ్గుతుంది. 

Image credits: Getty

కొబ్బరి నీరు

ఎండాకాలంలో మనం  కోల్పోయిన ద్రవాన్ని తిరిగి నింపడానికి, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కొబ్బరి నీరు సహాయపడతాయి.
 

Image credits: Getty
Find Next One