Telugu

కుంకుమ పువ్వు అసలేదో, నకిలీదో గుర్తించేదెలా?

Telugu

ఇలా కనిపెట్టొచ్చు

ఒక కప్పు నీటిలో రెండు, మూడు రేకుల కుంకుమ పువ్వు వేయాలి. ఆ నీరు మొత్తం రంగుమయం అయితే అది నకిలీ. రంగు మారడానికి సమయం పడితే అది నిజమైనదే.

 

Telugu

రంగు ద్వారా గుర్తింపు

కుంకుమ పువ్వు రేకుల నుండి లేత పసుపు రంగు వస్తుంది, కానీ రేకు ఎరుపు రంగులో ఉంటుంది. రేకు రంగు పోతే అది నకిలీ.

Telugu

రుచి ద్వారా గుర్తింపు

కుంకుమ పువ్వు రేకు నమిలితే తీపిగా ఉంటే అది నకిలీ. అసలైన కుంకు పువ్వు రుచి చేదుగా ఉంటుంది.

Telugu

అసలైన కుంకుమ పువ్వు కరగదు

అసలైన కుంకుమ పువ్వు పాలు, పులావ్, గ్రేవీల్లో వాడినా కరగదు. రేకులు అలాగే ఉంటాయి.

Telugu

నిప్పు పెట్టి గుర్తింపు

అసలైన కుంకుమ పువ్వు త్వరగా మండదు. నకిలీ కుంకుమ పువ్వు వెంటనే మండిపోతుంది.

Telugu

వాసన ద్వారా గుర్తింపు

అసలైన కుంకుమ పువ్వు తేనె, గడ్డి, మట్టి వాసన ఉంటుంది. నకిలీ కుంకుమ పువ్వు వాసన ఉండదు.

బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలున్నాయా?

పరిగడుపున వెల్లుల్లి నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా

పాలు తాగిన తర్వాత ఇవి మాత్రం తినకూడదు

పాలలో వీటిని కలుపుకుని తాగండి.. చాలా మంచిది