అసలైన ఆల్ఫాన్సో మామిడి పండు బంగారు, పసుపు కలిసిన రంగులో ఉంటుంది.
ఆల్ఫాన్సో మామిడి చిన్న సైజు నుండి మధ్యస్థ సైజు వరకు ఉంటుంది. అలాగే ఓవల్ లేదా గుండ్రని ఆకారంలో ఉంటుంది.
ఆల్ఫాన్సో మామిడి పండులో తీపి, ఘాటైన వాసన వస్తుంది.
ఆల్ఫాన్సో మామిడితొక్క పలుచగా, ముడతలుగా ఉంటుంది. దాని రుచి చాలా తీపిగా, కొద్దిగా పుల్లగా ఉంటుంది.
ఆల్ఫాన్సో మామిడి పండులో కెమికల్ వాసన వస్తుంది.రుచి చాలా పుల్లగా ఉంటుంది.
ఆల్ఫాన్సో మామిడి పండు తొక్క మృదువుగా ఉన్నా, కొద్దిగా గట్టిగా ఉండాలి. అలా ఉంటే కొనొచ్చు.