Telugu

Paneer : మీరు వాడే పన్నీర్ అసలైందేనా? ఈ టిప్స్‌తో నకిలీని గుర్తించండి

Telugu

రబ్బరు లాగా

నకిలీ పన్నీర్ సాధారణంగా రబ్బరు లేదా ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, అయితే నిజమైన పన్నీర్ ను ముట్టుకుంటే మృదువుగా ఉంటుంది. పాల వాసన వస్తుంది.

Image credits: freepik.com
Telugu

అయోడిన్ టింక్చర్ పరీక్ష

అయోడిన్ పరీక్ష ద్వారా పన్నీర్ నకిలీదా కాదా అని తెలుసుకోవచ్చు. మరిగించి నీటిలో పన్నీర్ వేసి, ఆ తరువాత అయోడిన్ చుక్కలు వేయండి. అది నీలం రంగులోకి మారితే.. అది నకిలీ పన్నీర్. 

Image credits: Freepik
Telugu

పన్నీర్‌ నాణ్యత

అసలైన పన్నీర్‌ రుచి మృదువుగా, క్రీమిలా ఉంటుంది. కానీ నకిలీ పన్నీర్‌ పుల్లగా లేదా చేదుగా ఉంటుంది. రుచి చూసి కూడా పన్నీర్‌ నాణ్యతను గ్రహించవచ్చు.

Image credits: Freepik
Telugu

సులభంగా విరిగిపోతుంది

నకిలీ పన్నీర్ చాలా సులభంగా విరిగిపోతుంది. అంటే అది మృదువుగా ఉండదు. కానీ అసలైన పన్నీర్‌  సజావుగా ఉంటుంది. తేలికగా విరగదు. 

Image credits: Freepik
Telugu

నీటి పరీక్ష

ఒక కప్పు నీటిలో పన్నీర్ వేసి కాసేపు ఉంచాలి. స్వచ్ఛమైన పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. కానీ నకిలీ పన్నీర్ పూర్తిగా కరిగిపోతుంది. 

Image credits: Pinterest
Telugu

రుచి చూడండి

మీరు పన్నీర్‌ను రుచి చూసి కూడా పరీక్షించవచ్చు. అసలైన పన్నీర్ రుచి పాలలా ఉంటుంది, నకిలీ పన్నీర్ రబ్బరు లాగా రుచిలేకుండా ఉంటుంది.

Image credits: Freepik

Hair Health: పొడవైన జుట్టు కోసం తినాల్సిన బయోటిన్ ఫుడ్ ఇదే..

Onions: వీరు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తినకూడదు.. ఎందుకంటే?

Ayurvedic Diet for Monsoon: ఈ ఫుడ్ తింటే.. వర్షాకాలం రోగాలు దరిచేరవు

Monsoon Diet: వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు.. తిన్నారంటే ?