Telugu

Hair Health: పొడవైన జుట్టు కోసం తినాల్సిన బయోటిన్ ఫుడ్ ఇదే..

Telugu

పప్పు ధాన్యాలు

ప్రోటీన్, ఫైబర్, వివిధ రకాల ఖనిజాలతో సమృద్ధిగా ఉండే పప్పు ధాన్యాలు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.

Image credits: pexels
Telugu

పుట్టగొడుగులు

యాంటీఆక్సిడెంట్లతో పాటు సెలీనియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుట్టగొడుగులలో పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు పుట్టగొడుగులలో 5.6 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

చిలగడదుంప

చిలగడదుంపలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.  

Image credits: Getty
Telugu

గుడ్డు పచ్చసొన

జట్టు పెరుగుదలకు గుడ్డు పచ్చసొన సూపర్ ఫుడ్. ఇందులో బి విటమిన్లు, ప్రోటీన్, ఐరన్ , భాస్వరం వంటివి పుష్కలంగా ఉంటాయి.

Image credits: Our own
Telugu

సాల్మన్ చేప

సాల్మన్, ఇతర కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

విత్తనాలు

చియా గింజలు, అవిసె గింజలు వంటి విత్తనాలు విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు బలాన్ని పెంచడానికి సహాయపడతాయి.

Image credits: Social media
Telugu

బాదం

బాదం జుట్టును బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ కొన్ని నానబెట్టిన బాదం తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

Image credits: Social media

Onions: వీరు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తినకూడదు.. ఎందుకంటే?

Ayurvedic Diet for Monsoon: ఈ ఫుడ్ తింటే.. వర్షాకాలం రోగాలు దరిచేరవు

Monsoon Diet: వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు.. తిన్నారంటే ?

Watermelon: ఖాళీ కడుపుతో కర్భూజ తింటే.. ఇన్ని ప్రయోజనాలా?