గుడ్డులో విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి.
గుడ్లు తినే సంఖ్య వయసు, బరువు, శారీరక శ్రమ, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యవంతులు, బరువు తగ్గించుకునేవారు రోజుకి మూడు గుడ్ల వరకు తినచ్చు.
షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజుకి ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాత.. ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.
Health tips: జ్ఞాపకశక్తి పెరగాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!
వంటల్లో నూనె ఎక్కువగా వాడుతున్నారా? మీరు ప్రమాదంలో పడినట్లే
ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటున్నారా ? మీరు డేంజర్‌లో పడినట్టే..!
గుమ్మడి గింజలు ఎక్కువ తింటే అలా జరుగుతుందా?