గుమ్మడి గింజలు తరచుగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి.
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి.
గుమ్మడి గింజలు కొంతమందిలో బరువు పెరగడానికి కారణం అవుతాయి.
గుమ్మడి గింజలు అలెర్జీలను కలిగిస్తాయి. గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి.
గుమ్మడి గింజలు తరచుగా తినడం వల్ల కొంతమందిలో బీపీ తగ్గుతుంది.
చిన్న పిల్లలకు గుమ్మడి గింజలు ఇవ్వకూడదు. అవి గొంతులో ఇరుక్కుపోవచ్చు. పెద్దలు కూడా వాటిని బాగా నమిలి తినాలి.
Kitchen: ఇంట్లో చేపల వాసన వస్తుందా? ఈ చిట్కాలతో దుర్వాసన పోగొట్టండి..
ఉప్పు వంటలకే కాదు.. క్లీనింగ్ కు కూడా వాడచ్చు! ఎలాగో తెలుసా?
Kitchen Tips: డిష్ వాషర్ కు పట్టిన దుర్వాసన.. ఇలా పోగొట్టండి!
నాణ్యమైన పన్నీర్‌ను గుర్తించడం ఎలా?