బీట్రూట్‌ను మళ్ళీ వేడి చేయడం మంచిది కాదు. అది విషపూరితమైనదిగా మారుతుంది.
గుమ్మడికాయను మళ్ళీ వేడి చేసి తింటే కడుపు నొప్పి వస్తుంది.
చిలగడదుంప ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దాన్ని మళ్ళీ వేడి చేసి తింటే దాని పోషకాలు నష్టపోతాయి.
టీని మళ్ళీ వేడి చేసి తాగకూడదు. లేదంటే అది విషపూరితమైనదిగా మారుతుంది.
చాలామంది స్వీట్ కార్న్‌ను ఇష్టంగా తింటారు. కానీ దాన్ని మళ్ళీ వేడి చేసి తింటే దాని రుచి, పోషకాలు నష్టపోతాయి.
కొత్తిమీరను వేయించి పొడి చేసి ఆహారంలో వాడతారు. ఆ ఆహారాన్ని మళ్ళీ వేడి చేస్తే దాని రుచి పోతుంది.
గుమ్మడి గింజలు ఎక్కువ తింటే అలా జరుగుతుందా?
Kitchen: ఇంట్లో చేపల వాసన వస్తుందా? ఈ చిట్కాలతో దుర్వాసన పోగొట్టండి..
ఉప్పు వంటలకే కాదు.. క్లీనింగ్ కు కూడా వాడచ్చు! ఎలాగో తెలుసా?
Kitchen Tips: డిష్ వాషర్ కు పట్టిన దుర్వాసన.. ఇలా పోగొట్టండి!