రోజూ ఎక్కువ నూనెలో వండిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఒకే నూనెను పదే పదే వేడి చేసి వాడితే శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో వాపు, ఇతర సమస్యలు వస్తాయి.
ఎక్కువ నూనెలో వండిన ఆహారం జీర్ణం కావడం కష్టం. దీనివల్ల కడుపులో గ్యాస్, బరువు, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
వంట కోసం నూనె అవసరం, కానీ అధికంగా వాడటం ఆరోగ్యానికి హానికరం. మితంగా నూనెను ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చు.
ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటున్నారా ? మీరు డేంజర్‌లో పడినట్టే..!
గుమ్మడి గింజలు ఎక్కువ తింటే అలా జరుగుతుందా?
Kitchen: ఇంట్లో చేపల వాసన వస్తుందా? ఈ చిట్కాలతో దుర్వాసన పోగొట్టండి..
ఉప్పు వంటలకే కాదు.. క్లీనింగ్ కు కూడా వాడచ్చు! ఎలాగో తెలుసా?