ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న సాల్మన్ వంటివి తినడం మెదడు ఆరోగ్యానికి మంచిది.
యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న డార్క్ చాక్లెట్ తినడం మెదడు ఆరోగ్యానికి మంచిది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్లూబెర్రీ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటివి ఉన్న వాల్‌నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
గుడ్లు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
విటమిన్ కె ఉన్న బ్రోకలీని ఆహారంలో చేర్చుకోవడం.. మెదడు ఆరోగ్యానికి మంచిది.
జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్ వంటివి ఉన్న గుమ్మడికాయ గింజలు మెదడు ఆరోగ్యానికి మంచివి.
వంటల్లో నూనె ఎక్కువగా వాడుతున్నారా? మీరు ప్రమాదంలో పడినట్లే
ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటున్నారా ? మీరు డేంజర్‌లో పడినట్టే..!
గుమ్మడి గింజలు ఎక్కువ తింటే అలా జరుగుతుందా?
Kitchen: ఇంట్లో చేపల వాసన వస్తుందా? ఈ చిట్కాలతో దుర్వాసన పోగొట్టండి..