Food
కోడిగుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు తమ డైట్ లో కచ్చితంగా చేర్చుకుంటారు.
కోడిగుడ్డు తెల్లసొన ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. వీటిలో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ.
రోజుకి రెండు కోడిగుడ్డు తెల్లసొనలు తినడం ఆరోగ్యకరం అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది.
కోడిగుడ్డులోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు కేలరీల వినియోగాన్ని తగ్గించడం ద్వారా బరువు నియంత్రణకు సహాయపడతాయి.
కోడిగుడ్డు తెల్లసొనలో శరీరానికి అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.
ఒక కోడిగుడ్డు తెల్లసొనలో 17 కేలరీలు మాత్రమే ఉంటాయి.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోండి.