Food

పొట్టను తగ్గించే జ్యూస్ లు ఇవి

Image credits: Getty

క్యారెట్ జ్యూస్

మీరు క్యారెట్ జ్యూస్ ను తాగినా మీ పొట్ట సులువుగా కరుగుతుంది. ఈ జ్యూస్ లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

దోసకాయ జ్యూస్

కీరదోసకాయ జ్యూస్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీంట్లో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును, పొట్టను తగ్గించడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

ఉసిరికాయ జ్యూస్

ఉసిరికాయ జ్యూస్ మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు పొట్ట కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty

దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్ ను తాగితే కూడా మీ పొట్ట చాలా తొందరగా కరుగుతుంది. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయ జ్యూస్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మీ బరువు, పొట్ట రెండూ తగ్గుతాయి. 

Image credits: Getty

నిమ్మరసం

లెమన్ జ్యూస్ బరువును, పొట్టను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో సగం నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఆకలి తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. 

Image credits: Getty

వాల్ నట్స్ రోజూ తింటే ఏమౌతుంది?

పరగడుపున తులసి వాటర్ తాగితే ఏమౌతుంది?

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఆహారాలు ఇవి

ఈ పండ్లు తింటే తొందరగా బరువు తగ్గుతారు, బలంగా ఉంటారు