Telugu

అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Telugu

అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ

అల్లం: 250 గ్రా., వెల్లుల్లి: 150 గ్రా., 1 టీ స్పూన్ వంటనూనె, ఉప్పు రుచికి సరిపడా. ఇవి ఉంటే చాలు.

Image credits: AI Meta
Telugu

తయారీ విధానం

ముందుగా అల్లం వెల్లుల్లి తొక్క తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి.

Image credits: AI Meta
Telugu

చిన్న ముక్కలుగా కోయాలి

నీటి శాతం తగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Image credits: AI Meta
Telugu

పేస్ట్ చేసుకోవాలి

తర్వాత ఉప్పు, నూనె కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి.

Image credits: AI Meta
Telugu

నీరు కలపకూడదు

పేస్ట్ చేసేటప్పుడు నీరు కలపకూడదు.

Image credits: AI Meta
Telugu

గాలి చొరబడని డబ్బా

పేస్ట్ ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే ఫ్రిజ్ లేకపోయినా 15 రోజులైనా పాడవదు. ఇక ఫ్రిజ్ లో పెడితే నెల రోజులైనా తాజాగా ఉంటుంది.

Image credits: AI Meta

Kitchen Hacks: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే?

Paneer : మీరు వాడే పన్నీర్ అసలైందేనా? ఈ టిప్స్‌తో నకిలీని గుర్తించండి

Hair Health: పొడవైన జుట్టు కోసం తినాల్సిన బయోటిన్ ఫుడ్ ఇదే..

Onions: వీరు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తినకూడదు.. ఎందుకంటే?