Telugu

Curd: పెరుగు ఏ సమయంలో తినడం మంచిది? ఈ విషయం తెలియకపోతే ప్రమాదమే..

Telugu

నిపుణుల సలహా

పెరుగు చల్లని గుణం కలిగి ఉండటం వల్ల, దానిని ఉదయం లేదా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Telugu

ఉదయం పెరుగు

ఉదయం భోజనంలో పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుది.  ముఖ్యంగా శరీరంలో వేడి ప్రభావం తగ్గుతుంది.

Telugu

మధ్యాహ్నం పెరుగు

మధ్యాహ్నం పెరుగు తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి వేడి నుండి శరీరాన్ని రక్షిస్తుంది, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

Telugu

రాత్రి పెరుగు తినొచ్చా?

రాత్రి పెరుగు తింటే దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల పెరుగు జీర్ణం కావడం కష్టం అవుతుంది.

Telugu

ఖాళీ కడుపుతో పెరుగు తింటే ఏమవుతుంది?

ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల గ్యాస్, ఆమ్లత వంటి సమస్యలు వస్తాయి.

Telugu

వ్యాయామం తర్వాత పెరుగు తినొచ్చా?

వ్యాయామం వల్ల అధికంగా చెమట పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పెరుగు తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.  

రోజూ పొద్దునే ఖాళీ కడుపుతో వాము నీటిని తాగితే ఇన్ని లాభాలా..

Egg: రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?

నెలరోజుల్లో 5కేజీలు తగ్గాలంటే ఏం చేయాలి?

అవిసెగింజలు రోజూ తింటే ఏమౌతుంది?