తుప్పుపట్టిన చోట ఉప్పు వేసి రుద్ది కడిగేయండి. తుప్పు తొలగిపోతుంది.
ఉల్లి, వెల్లుల్లి తరిగాక చేతులు ఒక రకమైన వాసన వస్తాయి. ఉప్పు నీటితో కడిగితే దుర్వాసన పోతుంది.
సింక్‌లో మరకలు, దుర్వాసన పోగొట్టడానికి ఉప్పు చల్లి.. చల్లటి నీళ్లు పోయాలి.
ఇళ్లు శుభ్రం చేయడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది. ఇళ్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి తుడవాలి.
పాత్రల మురికి తొలగించడానికి ఉప్పు చాలు. మురికి పాత్రలో ఉప్పు, నీళ్లు పోసి ఉంచి తర్వాత కడిగేయండి.
Kitchen Tips: డిష్ వాషర్ కు పట్టిన దుర్వాసన.. ఇలా పోగొట్టండి!
నాణ్యమైన పన్నీర్‌ను గుర్తించడం ఎలా?
బ్రెడ్ తో నోరూరించే రెసిపీలు.. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా
Monsoon season: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..