లవంగాలు, దాల్చిన చెక్క నీటిలో వేసి మరిగిస్తే చేప వాసన పోతుంది.
చేపలు కడిగేటప్పుడు వచ్చే వ్యర్థాలు డ్రైనేజ్‌లో పడితే వాసన వస్తుంది.
బేకింగ్ సోడా చల్లితే వాసన పోతుంది.
చేపలు కడిగిన తర్వాత నిమ్మకాయతో సింక్‌ని క్లీన్ చేస్తే మంచి వాసన వస్తుంది.
కాఫీ పొడిని ఒక గిన్నెలో పోసి రాత్రంతా ఉంచితే వంటింటిలో చేప వాసన పోతుంది.
వంట చేసేటప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచితే వాసన రాదు.
సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తే వంటింటిలో వాసన పోతుంది.
ఉప్పు వంటలకే కాదు.. క్లీనింగ్ కు కూడా వాడచ్చు! ఎలాగో తెలుసా?
Kitchen Tips: డిష్ వాషర్ కు పట్టిన దుర్వాసన.. ఇలా పోగొట్టండి!
నాణ్యమైన పన్నీర్‌ను గుర్తించడం ఎలా?
బ్రెడ్ తో నోరూరించే రెసిపీలు.. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా