Food

రోజుకు ఒకటి కంటె ఎక్కువ సార్లు అన్నం తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

గ్లైసెమిక్ ఇండెక్స్

వైట్ రైస్ లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. 

Image credits: Getty

షుగర్ వ్యాధిగ్రస్తులు

వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండట వల్ల దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే దీన్ని డయాబెటీస్ ఉన్నవారికి మంచిది కాదంటారు.

Image credits: Getty

పొట్ట చుట్టూ కొవ్వు

మీకు తెలుసా? మనం తినే అన్నంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజుకు మూడు పూటలా అన్నాన్నే తింటే మీ శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. 

Image credits: Getty

బరువు పెరుగుదల

అన్నం ఎక్కువగా తినే వాళ్లు బాగా బరువు పెరిగిపోతారు. అందుకే బరువు తగ్గాలంటే మాత్రం అన్నం రోజుకు మూడు సార్లు తినకూడదంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. 

Image credits: Getty

రోజుకి ఒకసారి కన్నా ఎక్కువ

అన్నాన్ని షుగర్ పేషెంట్లు, బరువు ఎక్కువగా ఉన్నవారు మూడు పూటలా తినకూడదు. ఎందుకంటే అన్నం ఈ సమస్యలను మరింత పెంచుతుంది. 

Image credits: Getty

ఒక పూట మాత్రమే తినాలి

ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా అని మీరు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే రోజుకు ఒకపూట మాత్రమే తినండి. ఎక్కువగా తినడం మానుకోండి. 

Image credits: Getty
Find Next One