Food

పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

Image credits: Getty

కంటికి ఆరోగ్యం

ప్రతిరోజూ గుప్పెడు పిస్తా పప్పు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

రోజూ పిస్తా తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

డయాబెటిస్

ఫైబర్ ఉన్నందున, పిస్తా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty

శక్తి

పిస్తా ప్రోటీన్ కి మంచి వనరు, శరీరానికి శక్తినిస్తుంది. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

విటమిన్ బి6 ఉన్న పిస్తా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

Image credits: Getty

జీర్ణక్రియ

ఫైబర్ ఉన్న పిస్తా జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty

చర్మం

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్న పిస్తా చర్మానికి మంచిది. 
 

Image credits: Getty

దీపావళి స్పెషల్.. రవ్వ లడ్డూ ఎంత ఈజీగా చేయొచ్చో తెలుసా

సీతాఫలం తింటే ఏమౌతుందో తెలుసా

ఏం తింటే బరువు పెరుగుతారో తెలుసా

డయాబెటీస్ ఉన్నవారికి ఈ పండ్లు విషం లాంటివి