Food

గుమ్మడి గింజలు రోజూ తింటే ఏమౌతుంది?

Image credits: Getty

రక్తపోటు నియంత్రణ

గుమ్మడి గింజలు రోజూ తినడం వల్ల రక్తపోటు నియంత్రిస్తాయి. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి.

 

 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

విటమిన్ సి, జింక్ ఉన్న గుమ్మడి గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

మెగ్నీషియం ఉన్న గుమ్మడి గింజలు ఎముకలకు మంచివి.

Image credits: Getty

జీర్ణక్రియ

ఫైబర్ ఉన్న గుమ్మడి గింజలు మలబద్ధకం తగ్గిస్తాయి, జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి.

Image credits: Getty

చక్కెర నియంత్రణ

గుమ్మడి గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Image credits: Getty

బరువు తగ్గడం

గుమ్మడి గింజలు తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: Getty

మంచి నిద్ర..

గుమ్మడి గింజలు మెలటోనిన్ ఉత్పత్తికి తోడ్పడి మంచి నిద్రను అందిస్తుంది.

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మానికి మంచిది.

Image credits: Getty

ఇవి తింటే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది

ఏం తింటే జబ్బులకు దూరంగా ఉంటారో తెలుసా

స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఫుడ్స్ ఇవి

ఈ నీళ్లు తాగితే బరువు తగ్గడమే కాదు.. ఎన్నో సమస్యలు కూడా తగ్గిపోతాయ్