Food

ఏం తింటే జబ్బులకు దూరంగా ఉంటారో తెలుసా

Image credits: Getty

విటమిన్ సి ఆహారాలు

మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మిమ్మల్నిఎన్నో వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Image credits: Freepik

రోగనిరోధక శక్తి

రోగాలకు దూరంగా ఉండాలంటే, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: social media

జామకాయ

జామకాయ కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీంట్లో నారింజలో కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 

Image credits: Getty

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ సి తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. 

Image credits: social media

బ్రోకలీ

యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థంతో పాటుగా బ్రోకలీలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది తిన్నా మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

Image credits: Getty

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. ఈ పండ్లను తింటే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఫుడ్స్ ఇవి

ఈ నీళ్లు తాగితే బరువు తగ్గడమే కాదు.. ఎన్నో సమస్యలు కూడా తగ్గిపోతాయ్

విటమిన్ డి తక్కువగా ఉందా? ఇలా పెంచుకోండి..!

ఈ పండ్లు తింటే మీ పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది