Food

ఈ నీళ్లు తాగితే బరువు తగ్గడమే కాదు.. ఎన్నో సమస్యలు కూడా తగ్గిపోతాయ్

Image credits: Getty

బరువు తగ్గడానికి

కీరదోసకాయలు, చియా గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ రెండూ కలిపిన నీటిని ఉదయాన్నే తాగితే సులువుగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

చియా గిజంల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే కీరదోసకాయల్ని కలిపిన నీళ్లను తాగితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

జీర్ణక్రియ

చియా గింజల్లో, దోసకాయల్లో ఫైబర్ మెండుగా ఉండటం వల్ల ఈ నీటిని ఉదయాన్నే తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: Getty

హైడ్రేషన్

కీరదోసకాయ, చియా గింజలు కలిపిన నీటిని తాగితే డీహైడ్రేషన్ సమస్య తగ్గిపోతుంది. మీరు ఫ్రెష్ గా,  హైడ్రేట్ గా ఉంటారు. 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

కీరదోసకాయలు, చియా గింజల్ని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 

Image credits: Getty

విటమిన్ డి తక్కువగా ఉందా? ఇలా పెంచుకోండి..!

ఈ పండ్లు తింటే మీ పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది

వీటిని తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి

కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఏమౌతుంది?