Food

ఇవి తింటే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది

Image credits: Getty

కివీ

 అరటి, కివి పండ్లను తింటే మీకు రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. ఈ పండులో ఉండే సెరోటోనిన్, ఫోలేట్ నిద్ర పట్టేలా చేస్తుంది. 

Image credits: Getty

చెర్రీ

చెర్రీ పండ్లు నిద్రలేమిని తగ్గించడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.నిద్రపట్టడానికి అవసరమైన హార్మోన్ మెలటోనిన్ చెర్రీ పండ్లలో ఎక్కువగా ఉంటుంది. 

 

Image credits: Getty

బాదంపప్పు

బాదం పప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం మెలటోనిన్ ఉత్పత్తి మీరు బాగా నిద్రపోయేలా చేస్తాయి.

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ ను తిన్నా మీకు రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. దీనిలో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. 

Image credits: Getty

పెరుగు

అవును పెరుగును తిన్నా మీకు రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు దీన్ని తింటే మంచి ఫలితాలను చూస్తారు. 

Image credits: Getty

పసుపు

పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. మీకు రాత్రిళ్లు నిద్రపట్టడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty

పాలు

రాత్రిపూట ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తాగితే మీకు రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. 

Image credits: Getty
Find Next One