చింతపండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే అసౌకర్యానికి చింతపండు మంచిది. నెలసరి కడుపునొప్పికి ఇది మేలు చేస్తుంది.
ఇందులో ఫ్లేవనాయిడ్ల వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంలో చింతపండు సహాయపడుతుంది.
చిగుళ్ల వ్యాధులు, చిగుళ్ల వాపులకు చింతపండు నీరు ఒక అద్భుతమైన నివారణి.
చర్మంపై ముడతలు, మచ్చలను తొలగిస్తుంది. చిన్న గాయాలు, కాలిన గాయాల మచ్చలను తొలగించడంలో కూడా చింతపండు సహాయపడుతుంది.
గుండె స్పందన రేటును నియంత్రించడానికి, శరీర ద్రవాలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడే పొటాషియంకు చింతపండు గొప్ప మూలం.
రోజూ మఖానా తింటే ఏమౌతుంది?
ఈ ఫుడ్స్ తింటూ ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా?
చలికాలంలో నువ్వులు తినొచ్చా? తింటే ఏమవుతుంది?
పరగడుపున మునగాకు నీరు తాగితే ఏమౌతుంది?