Telugu

పనస పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలెంటో తెలుసా?

Telugu

జీర్ణ సమస్యలు తగ్గుతాయి

పనసపండు జీర్ణ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Image credits: Getty
Telugu

అలసట తగ్గుతుంది

పనసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పనస తినడం వల్ల నీటి కొరత వల్ల కలిగే అలసట, తలనొప్పి తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పనస రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image credits: Getty
Telugu

గుండె జబ్బులు

పనసలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

సీజనల్ ఇన్ఫెక్షన్లు

సీజనల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారించడంలో పనస సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో పనస సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి..

పనస పండు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

జీర్ణ సమస్యలు రాకుండా తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..

డయాబెటిస్‌ పేషెంట్స్‌కు ఓ వరం.. ఈ డ్రింక్స్‌ తాగితే షుగర్‌ కంట్రోల్‌!

Liver Health: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్ తినాల్సిందే..

పనస తొనలతో కలిపి వీటిని అస్సలు తినకూడదు