కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ మెరుగ్గా స్పందించడంలో ఉపయోగపడుతుంది.
ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఉసిరి జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఫైబర్, నీరు కలిగి తక్కువ కేలరీలు ఉన్న దోసకాయ జ్యూస్ డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
తక్కువ కేలరీలు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న టమాటా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ ఎ, సి వంటివి కలిగిన క్యారెట్ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం మంచిది. ఇది డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహయపడుతుంది. .
తక్కువ కొవ్వు, కార్బోహైడ్రేట్లు, కేలరీలు, ఫైబర్ ఉండే కాకరకాయ జ్యూస్ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.