నారింజతో కూడిన క్యారెట్‌ను రాత్రి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది.
అల్లంలో ఉండే జింజెరాల్, షోగోల్ వంటివి జీర్ణక్రియను మెరుగుపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్‌ను రాత్రి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేయడానికి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
బ్రోమెలైన్ అనే జీర్ణ ఎంజైమ్ అనాసలో ఉంటుంది. ఫైబర్ కూడా ఇందులో ఉంటుంది. అందువల్ల, అనాస తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
నారింజ, గుమ్మడికాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
డయాబెటిస్ పేషెంట్స్‌కు ఓ వరం.. ఈ డ్రింక్స్ తాగితే షుగర్ కంట్రోల్!
Liver Health: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్ తినాల్సిందే..
పనస తొనలతో కలిపి వీటిని అస్సలు తినకూడదు
ఫ్రిడ్జ్‌లో ఏవైనా పెట్టేటప్పుడు ఇవి కచ్చితంగా గుర్తుంచుకోండి!