పనస, బెండకాయ రెండింటిలో ఆక్సలేట్ ఉంటుంది. రెండూ కలిపి తింటే శరీరంలో ఆక్సలేట్ పెరిగి, ఇబ్బందులు వస్తాయి.
పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఉంటుంది. పనసలో ఆక్సలేట్ ఉంటాయి. రెండు కలిపి తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
పనస, బొప్పాయి కలిపి తింటే శరీరంలో ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తాయి.
పనసతో కలిపి తమలపాకు తింటే కడుపు నొప్పి, ఇబ్బంది వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
పనస, మాంసం రెండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక కలిపి తింటే అరగడం కష్టమే. డైజషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
పనసతో కారం ఆహారం కలిపి తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
ఫ్రిడ్జ్‌లో ఏవైనా పెట్టేటప్పుడు ఇవి కచ్చితంగా గుర్తుంచుకోండి!
Health tips: రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
పాలల్లో దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే ఏమౌతుంది?
Weight Gain: ఈ ఫుడ్స్ తింటే చాలా త్వరగా బరువు పెరుగుతారంట!