Food

చియా విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు

Image credits: Getty

మలబద్ధకం

ఫైబర్ పుష్కలంగా ఉండే చియా విత్తనాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి ..

ఉదయం ఫైబర్ ఎక్కువగా ఉండే చియా సీడ్ వాటర్ ను తాగితే ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే చియా విత్తనాలను తినడం వల్ల గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 
 

Image credits: Getty

డయాబెటిస్

చియా విత్తనాలను పొద్దున్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

చియా విత్తనాల్లో కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 
 

 

Image credits: Getty

సూచన

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చుకోవాలని గుర్తుంచుకోవాలి. 

Image credits: Getty
Find Next One