Food

ఇమ్యూనిటీ పవర్

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి గ్రీన్ టీని రోజూ తాగడం అలవాటు చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 
 

Image credits: Getty

కొలెస్ట్రాల్

గ్రీన్ టీ ని తాగడం అలవాటు చేసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
 

Image credits: Getty

బరువు తగ్గడానికి..

గ్రీన్ టీలో కాటెచిన్, పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి మీరు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి.
 

Image credits: Getty

డయాబెటిస్

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గ్రీన్ టీ ని తాగడం వల్ల డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

Image credits: Getty

మానసిక ఒత్తిడి

గ్రీన్ టీ మానసిక ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

గ్రీన్ టీ చర్మ సంరక్షణకు కూడా బాగా సహాయపడుతుంది. గ్రీన్ టీ తాగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. 

Image credits: Getty

దంత ఆరోగ్యం

గ్రీన్ టీ లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది మన దంతాల  ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది.
 

Image credits: Getty

రాగులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

జుట్టు పెరగాలంటే ఈ పండ్లను తినండి

వ్యాధులు రావొద్దంటే వీటిని ఖచ్చితంగా తినండి

రక్తాన్ని పెంచే పండ్లు ఇవి..!