Telugu

భోజనం తర్వాత యాలకులు తింటే ఏమౌతుంది?

Telugu

జీర్ణ సమస్యలు..

యాలకులలో ఉండే ముఖ్యమైన నూనెలు అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

మౌత్ ఫ్రెషనర్...

యాలకులు సహజంగా నోటిని శుభ్రపరుస్తాయి. వీటిని నవలడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించి, దుర్వాసనను తగ్గిస్తుంది. 

Image credits: Getty
Telugu

టాక్సిన్స్ బయటకు..

యాలకులు శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపి, మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. 

Image credits: Getty
Telugu

గుండె జబ్బుల సమస్యలు..

యాలకులు రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

మానసిక ఒత్తిడి..

యాలకులు మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రకు దారితీస్తాయి.

Image credits: Pexels

Soaked Dates: రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే ఏమవుతుందో తెలుసా?

Fruits For Diabetes: షుగర్ పేషెంట్లు ఈ పండ్లను హ్యాపీగా తినొచ్చు!

Kitchen Hacks : ఈ ట్రిక్ తో వెల్లుల్లి పొట్టును సులభంగా తీయండిలా..

వెల్లుల్లి తొక్క ఈజీగా తీసేదెలా?