Telugu

వెల్లుల్లి తొక్క ఈజీగా తీసేదెలా?

Telugu

వెల్లుల్లి ప్రాముఖ్యత..

భారతీయ వంటకాల్లో వెల్లుల్లిని రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారు. చాలా మంది ప్రతి వంటకంలోనూ దీనిని వాడతారు. తాలింపుకు కూడా మంచి వాసన, రుచిని పెంచుతుంది. 

Image credits: unsplash
Telugu

వెల్లుల్లి ఒలవడం కష్టం

వెల్లుల్లి ఒలవడం కష్టమైన పని. అంత ఈజీగా తొక్క తీయలేం. చేతులు కూడా వాసన వచ్చేస్తాయి.

Image credits: AI Meta
Telugu

ఆవనూనె లేదా రిఫైన్డ్ ఆయిల్ మాయాజాలం

వెల్లుల్లి ఒలిచే ముందు, కొద్దిగా నూనె (ఆవనూనె లేదా రిఫైన్డ్) దానిపై రాసుకోండి. తర్వాత ఒక వస్త్రంలో చుట్టి కొంతసేపు వదిలేయండి.

Image credits: freepik
Telugu

నూనె రాస్తే వెల్లుల్లి తొక్క తీయడం ఈజీ..

వెల్లుల్లి రెబ్బలకు నూనె రాసిన తర్వాత  వస్త్రంలో చుట్టి నెమ్మదిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల ఈజీగా తొక్క వచ్చేస్తుంది.

Credits: Shipra Rai/instagram
Telugu

వెల్లుల్లిలో ఉండే పోషకాలు..

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం , సల్ఫర్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

Image credits: unsplash

కరివేపాకు ను ఫ్రిడ్జ్‌లో ఇలా నిల్వ చేస్తే.. నెలల పాటు తాజాగా..

Health tips: రోజుకో దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా?

Roti Recipe : ప్రెషర్ కుక్కర్‌లో రోటీల తయారీ.. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి

ఇవి రోజూ తింటే ఐరన్ లోపం ఉండదు