నేరేడు పండు గ్లైసెమిక్ ఇండెక్స్ 25. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి, ఫైబర్ పుష్కలంగా ఉన్న జామకాయను డయాబెటిస్ ఉన్నవారు నిరభ్యంతరంగా తినవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఆపిల్ సహాయపడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు.
ఎక్కువ ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పియర్ పండు డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక.
సాధారణంగా ఆమ్ల గుణం ఉన్న పండ్లు డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. కమలాపండు గ్లైసెమిక్ ఇండెక్స్ 40. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఫైబర్ కూడా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
Kitchen Hacks : ఈ ట్రిక్ తో వెల్లుల్లి పొట్టును సులభంగా తీయండిలా..
వెల్లుల్లి తొక్క ఈజీగా తీసేదెలా?
కరివేపాకు ను ఫ్రిడ్జ్‌లో ఇలా నిల్వ చేస్తే.. నెలల పాటు తాజాగా..
Health tips: రోజుకో దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా?